ntr2ntrfans.com
అదిరిపోయే లుక్ లో ఎన్టీఆర్
ఎన్టీఆర్ లుక్ చాలా స్లిమ్ గా ఉండాల్సిన అవసరం ఉందట. ఆ లుక్ టెంపర్ లో కన్నా స్లిమ్ గా ఉండాల్సి ఉంటుందని చెప్పడంతో ఎన్టీఆర్ ఇప్పుడు అదే పనిలో ఉన్నాడట. కాగా సినిమా షూటింగ్ ఫిబ్రవరి చివర్లో మొదలు కానున్న విషయం అందరికీ తెలిసిందే
NTR Fans