ntr2ntrfans.com
ఎన్టీఆర్ బిగ్ బాస్ షోకి అరుదైన గుర్తింపు
యంగ్ టైగర్ ఎన్టీఆర్ తొలిసారి హోస్ట్ గా వ్యవహరించిన బిగ్ బాస్ తెలుగు సీజన్ వన్ షో టెలివిజన్ రికార్డులన్నింటికీ రిపేర్లు చేసింది. టెలివిజన్ రేటింగ్ పాయింట్ లోను, టెలివిజన్ వీవర్స్ పాయింట్ లోను అత్యధిక పాయింట్స్ రాబట్టి సంచలనం సృష్టించింది. ఇప్పుడు మరో అరుదైన గుర్తింపును అందుకుంది. ఈ సంవత్సరంలో నెటిజనులు గూగుల్ లో అత్యధికంగా వెతికిన ప్రోగ్రాం లో బిగ్ బాస్ తెలుగు ఆరో స్థానం దక్కించుకుంది. ఇది గొప్ప విషయం.
NTR Fans