ntr2ntrfans.com
భద్రాద్రి రాముని సన్నిధిలో ఎన్టీఆర్‌
సినీనటుడు ఎన్టీఆర్‌ సతీసమేతంగా శుక్రవారం భద్రాద్రి సీతారాముల్ని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్‌ కుటుంబసభ్యులకు దేవస్థానం సిబ్బంది ఆహ్వానం ప‌లికారు. అనంతరం తారక్‌ కుటుంబం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించింది. తర్వాత స్వామి వారి తీర్ధప్రసాదాలను ఆలయసిబ్బంది వారికి అందజేశారు.
NTR Fans