ntr2ntrfans.com
త్రివిక్రమ్ సినిమాలో డిటెక్టివ్'గా ఎన్టీఆర్ ?
డిటెక్టివ్ రోల్ ని ఎన్టీఆర్‌ పోషించనున్నట్లు టాక్. ఇప్పటివరకు ఎన్టీఆర్, త్రివిక్రమ్ ఫ్యామిలీ కథ అని ప్రచారంలో ఉన్నింది. అప్పటి డిటెక్టివ్ నవలకు నేటి పరిస్థుతలకు అనుగుణంగా మార్చే పనిలో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఉన్నారని ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు.
NTR Fans