ntr2ntrfans.com
ఎన్టీఆర్‌ రెండో కథానాయికగా ఆమేనా?
ఎన్టీఆర్‌ త్రివిక్రమ్‌ సినిమాలో తారక్‌కు జోడీగా అను ఇమ్మాన్యుయేల్‌ పేరు దాదాపు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో త్రివిక్రమ్‌ మరో నాయిక పూజా హెగ్దేకు అవకాశం ఇవ్వనున్నట్లు చిత్రవర్గాల సమాచారం.
NTR Fans