ntr2ntrfans.com
ఎన్టీఆర్ చెప్పిన ఆ ఇద్దరు... వీరే... వీరే... వీరే!
ప్రిరిలీజ్‌ వేడుకలో ఎన్టీఆర్‌ ఇచ్చిన మాటను గుర్తుచేస్తూ ఓ నెటిజన్‌ రిక్వెస్ట్‌ చేయడంతో కోన వెంకట్‌ ఈ ఇద్దరు పేర్లను వెల్లడించారు. ఈ సినిమాను అంగీకరించడానికి కారణం ఇద్దరు వ్యక్తులు అని, సినిమా ఘనవిజయం సాధించిన తర్వాత వారి పేర్లు వెల్లడిస్తానని ఎన్టీఆర్‌ ప్రీరిలీజ్‌ వేడుకలో ప్రకటించాడు. అన్నట్టుగానే 'జైలవకుశ' ఘనవిజయం సాధించింది.
NTR Fans