ntr2ntrfans.com
టాలీవుడ్ చరిత్రలో చారిత్రిక రికార్డ్ అందుకున్న ఎన్టీఆర్
నాన్నకుప్రేమతో జనతాగ్యారేజ్ మరియు జైలవకుశ సినిమాలతో ఓవర్సీస్ లో వరుసగా 1.5 మిలియన్ డాలర్స్ మార్క్ ని అధిగమించి ఈ చారిత్రిక రికార్డును అందుకున్న ఎన్టీఆర్ సంచలనం సృష్టించాడు. ఈ రికార్డు టాలీవుడ్ హీరోలలో ఎవ్వరికీ లేదనే చెప్పాలి
NTR Fans