ntr2ntrfans.com
ఎన్టీఆర్‌ చిత్రంలో అభయ్‌రామ్‌?
ఎన్టీఆర్‌, త్రివిక్రమ్‌ కాంబినేషన్‌లో ఓ చిత్రం రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో తారక్‌ తనయుడు అభయ్‌రామ్‌ ఓ చిన్న పాత్రలో కన్పించనున్నట్లు టాలీవుడ్‌ వర్గాల సమాచారం. సినిమా ప్రారంభోత్సవకార్యక్రమంలోనూ అభయ్‌రామ్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాడు. తారక్‌ సినిమా షూటింగుల్లో అభిరామ్‌ కూడా సందడి చేస్తుంటాడు.
NTR Fans