ntr2ntrfans.com
సెలబ్రేషన్ లో జైలవకుశ
ఫ్యామిలీ ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకుంటున్న ఈ మూవీ వారం రోజుల్లోనే వంద కోట్ల క్లబ్ లో చేరింది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా 20 రోజుల్లో 150 కోట్ల గ్రాస్ ని వసూలు చేసి కొత్త రికార్డును లిఖించింది. తారక్ గత చిత్రం జనతా గ్యారేజ్ 135 కోట్లు వసూలు చేసింది.
NTR Fans