islamicvoice.net
కెనడా మునిసిపల్ ఎన్నికల్లో పలువురు ముస్లిమ్ అభ్యర్థులు
కెనడాలో మేయర్, సిటీ కౌన్సిలర్, స్కూల్ బోర్డ్ ట్రస్టీ పదవులకు ఎన్నికలు జరుగుతున్నాయి. ఇవి పార్టీలతో సంబంధం లేని ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ముస్లిములు పెద్ద సంఖ్యలో పోటీ చేస్తున్నారు. దాదాపు 40 మంది ముస్…