dotnews.in
Unkonwn Person is Suicide in Ameerpet Metro Station | Dot News
అమీర్‌పేట్‌ మైత్రీవనం మెట్రో స్టేషన్‌‌ పైనుంచి దూకి ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు.