constabel

కానిస్టేబుల్‌ పోస్టులకు ఫుల్‌ డిమాండ్‌- 5,36,037 దరఖాస్తులు!

కానిస్టేబుల్‌ పోస్టులకు ఫుల్‌ డిమాండ్‌- 5,36,037 దరఖాస్తులు! #constabels #posts #Applications

External image

తెలంగాణలో కానిస్టేబుల్‌ ఉద్యోగాలకు యమ డిమాండ్‌ ఏర్పడింది. ఈ జాబ్ కు లక్షల సంఖ్యల్లో దరఖాస్తులు వచ్చాయి. మొత్తం  9,281 పోస్టులను భర్తీ చేయనుండగా సుమారు 5,36,037 దరఖాస్తులు వచ్చాయి. పురుషులు 4,53,148, మహిళలు 82,889 మంది అప్లై చేసుకున్నారు. జిల్లాలవారీగా వచ్చిన అప్లికేషన్లలో అత్యధికంగా నల్లగొండ జిల్లా నుంచి 71,743 దరఖాస్తులు అందాయి. అయితే  హైదరాబాద్‌ యువత నుంచి మాత్రం ఈ కొలువులపై అంత స్పందన…

View On WordPress