*tredits

‘జూనియర్‌’ ఐశ్వర్యకి అబ్బో ఎంత సంస్కారం!

‘జూనియర్‌’ ఐశ్వర్యకి అబ్బో ఎంత సంస్కారం!

సంస్కారం జన్మతః రావాలి అంటారు పెద్దలు. చూసి నేర్చుకోవడం, నేర్పించడం ద్వారా కూడా సంస్కారం అలవడుతుందని అనడానికి ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. కానీ, ఈ చిన్నారికి మాత్రం జన్మతః వచ్చిందనే చెప్పాలి. ఇంతకీ ఆ చిన్నారి ఎవరనే కదా మీ అనుమానం. బాలీవుడ్‌ సెహన్‌షా అమితాబ్‌ బచ్చన్‌ మనవరాలు, అభిషేక్‌-ఐశ్వర్యల గారాలపట్టి ఆరాధ్యబచ్చన్‌. చిన్నతనంలోనే బోలెడంత సంస్కారాన్ని మూటగట్టుకుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.…

View On WordPress